BRS, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

59చూసినవారు
జూబ్లీహిల్స్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొనగా.. స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ నేత బాబాఫసియుద్దీన్ అనారోగ్యం కారణంగా రాకపోవడంతో అతని భార్య వచ్చింది. దీంతో ప్రోటోకాల్ ఉల్లంఘించి కార్పొరేటర్ భార్య ఎలా పాల్గొంటారని బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్