బర్త్ డే వేడుకలలో జనసేన - టీడీపీ మధ్య ఘర్షణ (వీడియో)

75చూసినవారు
AP: బర్త్ డే వేడుకలలో జనసైనికులకు టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో టీడీపీ నాయకుడి కొడుకు బర్త్ డే వేడుకలకు జనసేన నాయకులను ఎవరు పిలిచారంటూ టీడీపీ నాయకులు అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో, ఫంక్షన్ కు పిలిచి మరీ కొడతారా అంటూ జనసైనికులు మండిపడుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్