భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి

78చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతులను లచ్చన్నకు చెందిన దళంగా గుర్తించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్