నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన CLP సమావేశం

72చూసినవారు
నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన CLP సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమకం తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్