U-19 WC స్టార్ త్రిషకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం

74చూసినవారు
U-19 WC స్టార్ త్రిషకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం
మహిళా క్రికెటర్ గొంగడి త్రిష CM రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. U-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను CM అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరుపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ క్ర‌మ‌లో త్రిషకు CM రూ.కోటి ప్రకటించారు. తెలంగాణకు చెందిన మ‌రో క్రికెట‌ర్‌ ధృతి కేసరికి రూ.10 లక్షలు నజరానా ప్రకటించారు. టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున ప్ర‌క‌టించారు.

సంబంధిత పోస్ట్