కోర్టుల్లో APPల భర్తీకి సీఎం ఆమోదం!

52చూసినవారు
కోర్టుల్లో APPల భర్తీకి సీఎం ఆమోదం!
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కోర్టుల్లో 118 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(APP) నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో TSLPRB త్వరలోనే నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ తర్వాత తొలి రిక్రూట్మెంట్ ఇదే కావడం గమనార్హం. త్వరలోనే పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్