హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. మొత్తం 76.4km మెట్రో సేవల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. నాగోల్-శంషాబాద్(36.8km), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్(11.6km), MGBS-చాంద్రాయణగుట్ట(7.5km), మియాపూర్-పటాన్‌చెరు(13.4km), LB నగర్-హయత్ నగర్ (7.1km) మేర మెట్రో సేవలను అందించనుంది.