జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్

84చూసినవారు
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదల అయ్యారు. షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరు చేయడంతో 6 నెలల తర్వాత సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు.

సంబంధిత పోస్ట్