అగ్రనేతలతో సీఎం భేటీ.. శాఖల కేటాయింపుపై చర్చ!

55చూసినవారు
అగ్రనేతలతో సీఎం భేటీ.. శాఖల కేటాయింపుపై చర్చ!
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్ట్ అగ్రనేత రాహుల్‌గాంధీతో సీఎం భేటీ అయ్యారు ఇటీవల రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్