ఎద్దులతో పొలం దున్నిన సీఎం (VIDEO)

51చూసినవారు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాగ్లా తరై గ్రామంలో పొలంలోకి అడుగుపెట్టి స్వయంగా వ్యవసాయం చేశారు. ఎద్దులు పగ్గాలు పట్టుకుని గడ్డిని దున్ని, రైతుల కష్టాన్ని అనుభవించారు. ఆ తర్వాత కూలీలతో కలసి వరినాట్లు వేశారు. సీఎం ధామి వ్యవసాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆయన సాధారణ ప్రజలతో మమేకమవుతూ రైతుల సమస్యలు తెలుసుకోవడానికి చేసిన ఈ చర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్