పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నగదు అందజేసిన సీఎం

57చూసినవారు
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నగదు అందజేసిన సీఎం
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్‌రెడ్డి నగదు బహుమతి అందించారు. హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున చెక్కును అందజేశాడు. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారికి నగదు బహుమతి అందుకున్నారు. కూరేళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోంలాల్‌కు చెక్కులు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్