గోల్కొండలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్

59చూసినవారు
హైరాబాద్ గోల్కొండలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్బంగా సీఎం ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్