అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ అవినీతికి పాల్పడుతున్నారు: KTR

78చూసినవారు
అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ అవినీతికి పాల్పడుతున్నారు: KTR
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. 'అమృత్ టెండర్లలో సీఎం రేవంత్, అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంగించారు. రేవంత్ తన బావమరిది సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. రూ.8,888 కోట్ల పనులపై విచారణ జరిపించాలి. ఇది బీజేపీకి లిట్మస్ టెస్ట్' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్