అల్లు అర్జున్‌కు అవార్డ్ బహూకరించిన సీఎం రేవంత్

77చూసినవారు
అల్లు అర్జున్‌కు అవార్డ్ బహూకరించిన సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్‌కు సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డును బహూకరించారు. సభావేదికపై సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. ప్రముఖులు, సినీ తారల నడుమ కార్యక్రమంలో ఘనంగా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్