రేషన్ కార్డుల నమూనాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

54చూసినవారు
రేషన్ కార్డుల నమూనాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు రేషన్ కార్డుల పంపిణీకి ముమ్మర కసరత్తు చేస్తోంది. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గురువారం సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ సమావేశమయ్యారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి పలు రేషన్ కార్డుల నమూనాలను పరిశీలించారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని రేవంత్‌ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్