కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన CM రేవంత్ రెడ్డి

58చూసినవారు
కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన CM రేవంత్ రెడ్డి
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక ఎన్నికలు, అసంతృప్తులు, మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చించారు. ఇందిరా భవన్‌లో వీరి సమావేశం కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్