సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

8చూసినవారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
TG: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సింగ్ ని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్ 2025లో పాల్గొనడానికి జస్టిస్ విక్రమ్ సింగ్ HYDకి వచ్చారు. డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో 'నిస్సహాయకులకు అండగా-చిన్నారుల హక్కులు, లైంగిక వేధింపుల నుంచి రక్షణ' అంశంపై జస్టిస్ విక్రమ్ సింగ్ మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్