ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

76చూసినవారు
ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం సీఎం విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ కానున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విదేశాంగశాఖ మంత్రి.. ఈ రోజు రాత్రి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయం తర్వాత భేటీపై స్పష్టత రానుంది. కాగా, 39వ సారి రేవంత్ ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎన్నిసార్లయినా వెళ్తా అని సీఎం సమాధానమిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్