సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ చామల కిరణ్‌కు క్లాస్ తీసుకున్నారు. రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తున్నావని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. మంత్రి పదవి ఎవరికి కేటాయించాలో అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని, నియోజకవర్గాల్లో మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపించేలా పనిచేయాలని సూచించారు.