సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా

78చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా పడింది. ఈనెల 13న వెళ్లాల్సి ఉండగా.. రెండు రోజుల తర్వాత వెళ్లనున్నారు. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లి.. 15న జరగనున్న ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. సీఎం 16న స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. 24న రాష్ట్రానికి తిరిగి చేరుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్