నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు

73చూసినవారు
నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు
సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌కు మరికాసేపట్లో చేరుకోనున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణంపై సమీక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్సైజ్ శాఖపై సమావేశం, 5 గంటలకు విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్