వనజీవి రామయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

53చూసినవారు
వనజీవి రామయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి
TG: పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రామయ్యకు సంతాపం వ్యక్తం చేస్తూ.. "ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య మరణం ఈ సమాజానికి తీరని లోటు. రామయ్య గారి ఆత్మకు నివాళి' అని ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్