రేపు బెంగళూరుకు సీఎం రేవంత్‌రెడ్డి

81చూసినవారు
రేపు బెంగళూరుకు సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం బెంగళూరుకు వెళ్లనున్నారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతోపాటు.. రేవంత్‌ పాల్గొననున్నట్లు టీ కాంగ్రెస్ నేతలు ఒక వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్