కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకున్న సీఎం రేవంత్ (వీడియో)

75చూసినవారు
తెలంగాణ సమగ్ర కులగణన సర్వేలో సీఎం రేవంత్ తమ కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు. సీఎం నివాసానికి వెళ్లిన అధికారులు, ఎన్యుమరేటర్లు ఆయన కుటుంబ వివరాలను నమోదు చేశారు. సర్వే పురోగతిపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్