NH ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రివ్యూ మీటింగ్

79చూసినవారు
NH ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రివ్యూ మీటింగ్
తెలంగాణలో నేషనల్ హైవే ప్రాజెక్టులపై CM రేవంత్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రహదారుల ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్, మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్.. భూసేకరణలో పురోగతిపై ఆరా తీశారు. ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలు, ప్రతిపాదనలను సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్