YIIRS పేరుతో సీఎం రేవంత్ అతిపెద్ద మోసం: RSP (వీడియో)

82చూసినవారు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో CM రేవంత్ అతిపెద్ద మోసం చేస్తున్నారని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 'ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు ₹50 కోట్లు అని చెప్పి ₹200 కోట్లకు పెంచేసి కాంగ్రెస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫోటో షాప్ ప్రభుత్వంగా మారింది. సీఎం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు ఇప్పటికీ ఒక్క ఇటుక కూడా పెట్టలేదు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్