నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం

59చూసినవారు
నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భూమిలేని పేదలకు కూడా ఏటా రూ.12 వేలు అందించనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్