విమాన ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

66చూసినవారు
విమాన ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల క్షేమం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు.

సంబంధిత పోస్ట్