బెనిఫిట్ షోల పర్మిషన్‌కు సీఎం రేవంత్ రూ.500 కోట్లు తీసుకున్నారు: BRS ఎమ్మెల్యే (వీడియో)

62చూసినవారు
తెలంగాణలో బెనిఫిట్ షోల పర్మిషన్‌ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రూ.500 కోట్లు తీసుకున్నారని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. "అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పి.. ఇవాళ సినిమా వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి దిల్ రాజును అడ్డం పెట్టుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి నీది నోరా.. మోరీనా?" అని కౌశిక్ రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్