సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
By Shashi kumar 64చూసినవారుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి కాసేపటిక్రితమే సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారు. సరస్వతి పుష్కరాలు సందర్భంగా సరస్వతీదేవీ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించి.. సరస్వతి నవరత్న మాల హారతిలో పాల్గొననున్నారు. కాగా, సీఎంకు మంతులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, జిల్లా మంత్రి, వైదికులు స్వాగతం పలికారు.