సీఎం రేవంత్ ప్రజల్ని మోసం చేసి గెలిచాడు: కేటీఆర్

53చూసినవారు
సీఎం రేవంత్ ప్రజల్ని మోసం చేసి గెలిచాడు: కేటీఆర్
TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్షలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతుల సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారని.. 70 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా.. ప్రజల్ని మోసం చేసి గెలిచాడని కేటీఆర్ మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్