ఈనెల 13 నుంచి సీఎం విదేశీ పర్యటన

78చూసినవారు
ఈనెల 13 నుంచి సీఎం విదేశీ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 13 నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. 13న ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి క్వీన్స్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. 15న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. మరల ఈనెల 19- 20 వరకు సింగపూర్‌లో పర్యటించి, పర్యాటకాభివృద్ధికి సింగపూర్ తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తారు. ఈనెల 21- 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్