'సీఎం సార్.. మీ కాళ్లు మొక్కుతా.. DSC వాయిదా వేయండి'

73చూసినవారు
ఓ మహిళా నిరుద్యోగి తీవ్ర ఆవేదనతో DSC వాయిదా వేయాలని సీఎం రేవంత్ ను అభ్యర్థించిన వీడియోను BRS ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 'సీఎం సార్.. మీ కాళ్లు మొక్కుతా.. దయచేసి డీఎస్సీ వాయిదా వేయండి' అంటూ మహిళా అభ్యర్థి సీఎంను కోరారు. TET DSC పరిక్షలకు ప్రిపేర్ అయ్యే సమయం తక్కువ ఉన్నందున వాయిదా వేయాలని విలపించింది. దీనిపై BRS స్పందిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీఎస్సీ వాయిదా వేయాలని అరిచిన నోర్లు ఇప్పుడెందుకు మూగబోయాయి? అని మండిపడింది.

సంబంధిత పోస్ట్