ఎన్‌ఈపీపై సీఎం స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు

74చూసినవారు
ఎన్‌ఈపీపై సీఎం స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు
నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీపై తమిళనాడు ప్రభత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా ఎన్‌ఈపీపై సీఎం స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది జాతీయ విద్యా విధానం కాదు.. బీజేపీ పాలసీ అని తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశం బీజేపీ నాయకులకు లేదని, హిందీని వ్యాప్తి చేయడమే వారి లక్ష్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్