ఓపెన్ ఏఐను వీడనున్న కో ఫౌండర్

56చూసినవారు
ఓపెన్ ఏఐను వీడనున్న కో ఫౌండర్
ఓపెన్ ఏఐ కో ఫౌండర్‌లలో ఒకరైన జాన్ షుల్మాన్ కంపెనీని వీడనున్నారు. దీనిపై సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ChatGPTని తీసుకురావడంలోనూ, సక్సెస్ చేయడంలోనూ జాన్ షుల్మాన్ కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన ట్వీట్‌పై ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. ఓపెన్ ఏఐ కంపెనీకి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓపెన్ ఏఐను గతంలో కో ఫౌండర్‌లు ఇల్యా సుట్స్‌కేవర్, ఆండ్రెజ్ కర్పతి వంటి వారు వీడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్