ప్రజలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వ పాలన : నాదెండ్ల

55చూసినవారు
ప్రజలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వ పాలన : నాదెండ్ల
గుంటూరు జిల్లాలోని తెనాలి కొత్తపేటలో నేడు పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఎమ్మెల్సీ పదవీ తీసుకురావడం మంచి నిర్ణయమని, శాసనమండలిలో పార్టీలకు అతీతంగా చర్చలు జరుపుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు అనుగుణంగా సాగుతుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్