సమగ్ర కుటుంబ సర్వేను అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదు: CM

60చూసినవారు
సమగ్ర కుటుంబ సర్వేను అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదు: CM
గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదని సీఎం రేవంత్ అన్నారు. 'లేనిపోని విమర్శలతో ఉపయోగం ఉండదు. సమగ్ర కుటుంబ సర్వేను లిమ్కా బుక్ రికార్డ్ లకు పంపించుకున్నారు.. కానీ అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం మేము సర్వే చేయలేదు. గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు ఎలాంటి చట్టబద్ధత లేదు. వాళ్లకు అవసరం వచ్చినప్పుడల్లా రాజకీయం కోసం వాడుకుంటున్నారు' అని అసెంబ్లీలో విమర్శించారు.

సంబంధిత పోస్ట్