హస్తంతో కలిసి కామ్రేడ్స్ పయనం

50చూసినవారు
హస్తంతో కలిసి కామ్రేడ్స్ పయనం
తెలంగాణలో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు కామ్రేడ్స్ సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన సీపీఐ, సీపీఎం మద్దతును భట్టి విక్రమార్క కోరారు. దీంతో తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనేందుకు తాము కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్