రేవతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నా: మంత్రి కోమటిరెడ్డి

565చూసినవారు
రేవతి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నా: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర రేవతి మృతి చెందిన ఘటన బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇకనుంచి బెనిఫిట్ షో లకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదని చెప్పారు. 'హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా? చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. హీరో కానీ చిత్ర యూనిట్ కానీ స్పందించకపోవడం బాధాకరం. బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని సినిమా హీరో, ప్రొడ్యూసర్లు ఆదుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్