ప్రయాణికుడిని కొట్టిన కండక్టర్(వీడియో

79చూసినవారు
ఇటీవల బస్సు ప్రయాణాలలో మహిళలు గొడవలు పడిన ఘటనలు చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఓ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి మరియు కండక్టర్ కు టికెట్ విషయమై వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సదరు ప్రయాణికుడిని కండక్టర్ మేడలు వంచి కొట్టాడు. ఆ తర్వాత ప్రయాణికుడు కండక్టర్ ని కొట్టాడు. ఇంత వీరంగం జరుగుతున్న తోటి ప్రయాణికులు వారిని ఆపకపోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్