రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి: హరీశ్ రావు (VIDEO)

0చూసినవారు
కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో పోరాడుతున్నట్లు నటిస్తూ.. రాష్ట్రాల్లో మాత్రం కలిసి వ్యవహరిస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్ర నదుల మండలి (NDSA) నివేదిక ఆలస్యం వెనుక రాజకీయ కోణముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల, రాష్ట్ర ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్