ప్రజా సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం: కేటీఆర్

80చూసినవారు
ప్రజా సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం: కేటీఆర్
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజా సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అధిష్టానం పెద్దలతో చెప్పించిన దళిత డిక్లరేషన్ ఏమైందని రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించారు. రూ.12 లక్షల దళిత బంధు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏమైందని ఫైర్ అయ్యారు. రూ.6 లక్షలు సొంత ఇంటి నిర్మాణం కోసం దళితులకు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు.

సంబంధిత పోస్ట్