రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటోంది: కేటీఆర్

71చూసినవారు
రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటోంది: కేటీఆర్
TG: రైతు భరోసా ఎవరికిస్తారో స్పష్టంగా చెప్పాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్లో చాలా హామీలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతు యాచించాలని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను తీసేస్తామని చెబుతూ రైతు బంధు లేకుండా చేశారని విమర్శించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్