నివాళులర్పిస్తూ.. కిందపడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే (వీడియో)

80చూసినవారు
ఇందిరాగాంధీకి వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. కరీంనగర్ లోని ఇందిరా చౌక్ వద్ద ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాళి అర్పిస్తూ పూలమాల వేసే క్రమంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డారు. వెంటనే పక్కన ఉన్న వారు స్పందించి ఎమ్మెల్యేకు చేయందించారు.

సంబంధిత పోస్ట్