కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌‌ను మోసం చేసింది: మోదీ

85చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌‌ను మోసం చేసింది:  మోదీ
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హర్యానాలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందంటూ విమర్శించారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారని, కాంగ్రెస్ మతవాదులు వక్ఫ్ పేరుతో లక్షల హెక్టార్ల భూమిని దక్కించుకున్నారని ఆరోపించారు.