అన్ని రంగాలకు శాపంగా మారిన కాంగ్రెస్ పాలన: హరీశ్

76చూసినవారు
అన్ని రంగాలకు శాపంగా మారిన కాంగ్రెస్ పాలన: హరీశ్
కాంగ్రెస్ పాలన పాపం అన్ని రంగాలకు శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎంతోమంది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతుందని విమర్శించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి 'భవిష్యత్తు ప్రశ్నార్థకం' అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మార్చిందంటూ మండిపడ్డారు. గడిచిన ఏడాదిన్నరగా HYDలో రియల్ ఎస్టేట్ కుదేలైందని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నా, ప్రభుత్వం ఏలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్