కోనోకార్పస్ చెట్లు: కొత్తవి నాటొద్దు.. ఉన్నవి కొట్టొద్దు!

80చూసినవారు
కోనోకార్పస్ చెట్లు: కొత్తవి నాటొద్దు.. ఉన్నవి కొట్టొద్దు!
కోనో కార్పస్‌ మొక్కలపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో.. కొత్తగా కోనో కార్పస్‌ మొక్కలను నాటవద్దని, ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో విస్తరించి ఉన్న మొక్కలను నరకడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఎవరైనా ఈ  చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఏ చెట్టును తొలగించాలన్నా సంబంధిత GHMC అధికారుల నుండి తప్పనిసరిగా NOC తీసుకోవాలని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్