నొయిడాలోని ఎడ్‌సిల్ ఇండియా లిమిటెడ్ (EdCIL)లో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జూన్ 11 వరకు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి. సంబంధిత విభాగంలో మాస్టర్స్/ఎంఫిల్ డిగ్రీతో అనుభవం అవసరం. జీతం రూ.85,000 నుంచి రూ.1,20,000 వరకు. దరఖాస్తు ఈ మెయిల్: tsg-merite@edcil.co.in. పూర్తి వివరాలకు https://www.edcilindia.co.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.