అహ్మదాబాద్‌ దుర్ఘటనపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

57చూసినవారు
అహ్మదాబాద్‌ దుర్ఘటనపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 242మందితో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఈ విమానం కొద్దిసేపటికే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందనే. ప్రయాణికుల్లో ఎక్కువమంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన మంత్రిత్వ శాఖ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. 011-24610843, 9650391859 నంబర్లలో సంప్రదించి ఈ ఘటనపై సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత పోస్ట్