4వ తరగతి నాటి వివాదం గుర్తుచేసుకొని 55 ఏళ్ల తర్వాత కొట్టుకొన్నారు. ఈ ఘటన కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో చోటు చేసుకుందరి. 1970లో కాసర్‌గోడ్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నప్పుడు బాలకృష్ణన్‌ను వీజే బాబు కొట్టారు. మాథ్యూతో బయటకు వెళ్లిన బాలకృష్ణన్‌ను అనుకోకుండా వీజే బాబు కలిశారు. మాటల మధ్యలో నాలుగో తరగతిలో నన్ను ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. మాటా మాటా పెరిగి బాబుపై ఇద్దరూ దాడి చేశారు. బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.